ఆటోను ఢీకొన్న లారీ

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : రుద్రంపూర్ పార్క్ మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది . ఆటో ను  లారీ ఢీకొట్టడంతో  ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగ లేదు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram