కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి

కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి

గోల్డెన్ న్యూస్/ఏలూరు – జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మారు తండ్రి

ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన వైనం. కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు రాహుల్.

Facebook
WhatsApp
Twitter
Telegram