నవోదయ పాఠశాల వసతులను పరిశీలించిన అధికారులు

నాణ్యమైన విద్య కోసం నవోదయ. డి ఈ ఓ వెంకటేశ్వర చారి.

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నూతనంగా మంజూరు చేసిన ఏడు నవోదయ విద్యాలయాల్లో కరకగూడెం మండలానికి దక్కిన విషయం తెలిసిందే,  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భవనాన్ని , నవోదయ పాఠశాల ప్రారంభించేందుకు అందులోని వసతులను మండల విద్యా వనరుల కేంద్రం(MRC)ను సోమవారం  జిల్లా విద్యాశాఖ అధికారి(DEO) వెంకటేశ్వర చారి,(AMO) నాగరాజ్ శేఖర్, MEO)’s మంజుల వీరస్వామి మరియు నవోదయ సెంట్రల్ టీం అధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram