ఫార్మసిస్టులు తీరు మార్చుకోకపోతే ఫార్మసిల ముందు ధర్నా !

పార్మసిస్ట్ లేని పార్మసిలు. తీరు మార్చుకోకపోతే ఫార్మసిల ముందు ధర్నా- వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్  సాయి రమేష్ గౌడ్ హెచ్చరిక!!

గోల్డెన్ న్యూస్ / విశాఖపట్నం : తెలుగు రాష్ట్రలలోని ఫార్మసిలలో పార్మసిస్ట్ లను చూద్దాం అంటే కనబడుత లేరు. అంతా ఉద్దేర బ్యారగాండ్లే కనపడుతున్నారు తప్ప రిజిస్త్రార్డ్ పార్మసిస్ట్ భూతద్దం పెట్టి వెతికిన ఎక్కడ కనబడుత లేరు అని  వినియోగదారుల ఫోరం ఫౌండర్ నేషనల్ చైర్మన్. డాక్టర్. రాచమల్ల సాయి రమేష్ గౌడ్ విశాఖపట్నం లోని తన కార్యాలయంలో  విలేకరులతో అన్నారు. తెలుగు రాష్ట్రలలోని పార్మసిస్ట్ లు కానీ మందుల దుఖానాల యజమానుల సంఘం రిజిస్త్రార్డ్ పార్మసిస్ట్ ల నిరుపేదరికాన్ని అవకాశంగా తీసుకొని మాఫియాను మరిపించే రీతిలో ప్రవర్తిస్తూన్నా తీరు చాల దారుణమని. పార్మసిస్ట్ లు మేము మెడికల్ షాపులలో పార్మసిస్ట్ గా పనిచేస్తాం మాకు నెలకు మా చదువుకు తగినా వేతనం ఇమ్మంటే. ఇవ్వకుండా అనర్హులతో మందులు అమ్మిస్తున్నా తీరు వినియోగదారుల చట్టాలకు వ్యతిరేకం అని ఇక్కడ వినియోగదారుడికి సేవా లోపం జరుగుతుంది అని ఈ పద్ధతి మార్చుకోకుంటే తెలుగు రాష్ట్రలలోని తమ జాతీయ వినియోగదారుల ఫోరం సబ్యులతో పార్మసిస్ట్ లు లేని ఫార్మసిల ముందు బైయటయించి జిల్లా పరిపాలనాధికారి వచ్చి తక్షణ చర్యగా ఫార్మసి లైసన్స్ రద్దు చేసేవరకు ధర్నా ఆపేది లేదని డాక్టర్. రాచమల్ల సాయి రమేష్ గౌడ్ మందుల దుఖానాల యజమానుల సంఘన్ని హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram