రైస్ మిల్ తనిఖీ చేసిన సేవిల్ సప్లై డిటి శివకుమార్

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం శివారులో ఉన్న నందీశ్వర రైస్ మిల్ లో సివిల్  అధికారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్ లోని రికార్డులు, ధాన్యం బస్తాలను పరిశీలించారు. డిప్యూటీ తాసిల్దార్  సివిల్ సప్లై అధికారి గంటి శివకుమార్ మాట్లాడుతూ..2024 – 2025 సంవత్సరానికి 3000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్ కు ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 870 మెట్రిక్ టన్నుల రైస్ ను సివిల్ సప్లై కి అప్పగించారని,2130 మేటిక్ టన్నుల రైస్ సివిల్ సప్లై కి ఇవ్వాల్సిందని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram