వైద్యం వికటించి యువకుడు మృతి

గోల్డెన్ న్యూస్/ మహాబూబాబాద్ : తోర్రుర్ పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం వైద్యం వికటించి దాసరోజు సిద్దు (16) అనే యువకుడు మృతి  జలుబు వస్తుంది అని వస్తే ఇంజెక్షన్ వేసిన వెంటనే వైద్యం వికటించి మృతి డెడ్ బాడీతో ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న యువకుడి బంధువులు డాక్టర్ పరిపోతుండగా పట్టుకొని చితక బాదిన మృతుని బంధువులు పోలీసులు లే దగ్గర ఉండి డాక్టర్ ను బయటకు ఎలా పంపిస్తారని ఆరోపణ హాస్పిటల్ కు చేరుకున్న సీఐ, నలుగురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు

Facebook
WhatsApp
Twitter
Telegram