ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పూర్తి చేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం సిబ్బంది అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ను లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అధికార ఆన్ఆద్మీ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. న్యూఢిల్లీలో స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ , డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఆప్ 11, 5 భాజపా 16, ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
Post Views: 21