తెలంగాణలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :తెలంగాణలో రాహుల్‌ గాంధీ ఆకస్మిక పర్యటనసా.5:30 గంటలకు హనుమకొండకు రాహుల్‌చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ల్యాండింగ్ రెండు గంటల పాటు హనుమకొండలో రాహుల్‌ రెస్ట్ విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా ట్రైన్‌ ప్రయాణం ఢిల్లీ నుంచి చెన్నైకి తమిళనాడు విద్యార్థుల ప్రయాణం రాత్రి 7:30 గంటలకు రాహుల్ గాంధీ చెన్నై ప్రయాణం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కనున్న రాహుల్‌ విద్యార్థులతో కలిసి ముఖాముఖిలో పాల్గొననున్న రాహుల్

Facebook
WhatsApp
Twitter
Telegram