గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : సుజాతనగర్ పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన సుజాతనగర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..లక్ష్మీదేవిపల్లి తండా గ్రామపంచాయతీలోని కున్సోత్ మనోజ్ కుమార్ (23) ఇంటర్ చదివి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా మానసిక ఒత్తిడికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
Post Views: 12