వెంటనే టెండర్ ప్రక్రియను ప్రారంభించారు
గోల్డెన్ న్యూస్/ చర్ల : తునికాకు సేకరణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ అన్నారు.
బుధవారం చర్ల మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ చేపట్టడం సహజమని ఆదివాసీలకు జీవన ఉపాధిగా తునికాకు ద్వారా లబ్ధి పొందుతున్నారని తునికాకు కొమ్మ కొట్టుట పనులు ప్రూనింగ్ పనులు ప్రారంభించకుండా టెండర్లను పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఏజెన్సీ ఆదివాసి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నదని సత్వరమే తునికాకు ప్రూనింగ్ పనులు ప్రారంభించాలని దీనిపై ఎన్నో కుటుంబాలు జీవనాధారం ఉంటుందని అటవీ శాఖ నిర్లక్ష్యం వలన గతంలో ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల తునికాకు సేకరణకు నోచుకోకుండా పోయిందని కావున ముందుగానే తనుకాకు కొమ్ము కొమ్మ కొట్టుట పనులు ప్రారంభించి ఉపాధి కల్పించాలని తునికాకు వలన ఈ ప్రాంత ప్రజలకు ఒక కుటుంబానికి 30 నుంచి 50 వేల వరకు ఉపాధి చేకూరుతుందని బోనస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని దీన్ని ఆదివాసి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తునికాకు టెండర్లు ఫిబ్రవరి నెలలో చేయాల్సి ఉన్న ఇంతవరకు జరగలేదని దీనివలన అనగా గిరిజనులు కార్మికులు లకు ఉపాధి లేకుండా పోతున్నదని సత్వరమే పనులు ప్రారంభించాలని అన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకురాలు నాయకురాలు వరదల వరలక్ష్మి ముదరాజు తెల్లం నాగేశ్వరావు