పినపాక మండలంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్త గూడెం : పినపాక మండలం దుగినేపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ను డికొట్టిన ఇసుక లారీ ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ప్రమాదానికి గురి అయిన వ్యక్తులు మంగపేట మండలం మల్లూరు గ్రామానికి  చెందిన వారిగా గుర్తింపు, మృతి చెందిన వ్యక్తి మాటూరి హనుమంతరావు కొత్త మల్లూరు, గాయపడిన వ్యక్తి చర్ల మండలం గీసరెల్లి గ్రామానికి చెందిన మునిగేలా నాగేశ్వరరావు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram