గోల్డెన్ న్యూస్: తెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. తిరిగి చేస్తే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతారని హెచ్చరించారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి ఫోన్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే చేయొద్దన్నారు. అలా చేస్తే మీ ఫోన్‌ను నేరగాళ్లు హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలని సూచించారు.
Post Views: 24