గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.2,583 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణం కానుంది. 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనున్నారట. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయనున్నారట. 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం .
Post Views: 15