రుణమాఫీ కాలేదని బ్యాంకు ఎదుట బైకును తగలబట్టిన రైతు
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని బరోడా బ్యాంక్ ఎదుట బైకును తగలబట్టిన రైతు
రుణమాఫీ కాలేదని మనస్థాపానికి గురై బ్యాంకు ఎదుట తన బైకును తగలబట్టిన గోలగుండం గ్రామానికి చెందిన చందు అనే రైతు
బాధితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
Post Views: 14