ప్రజావాణికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నారు..

ఉద్యోగులు అదనపు కలెక్టర్ వేణుగోపాల్  వార్నింగ్

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం :  కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో  అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇలా జరిగితే ఊరుకునేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram