64 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

గోల్డెన్ న్యూస్/ మణుగూరు : గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద MH 04 FA 7510 నెంబర్ గల టాటా సఫారీ కారులో తరలిస్తున్న 64 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న మణుగూరు ఎక్సైజ్ శాఖ సిఐ రాజీరెడ్డి ఇతర అధికారులు..ఒక వ్యక్తి తో పాటు కారు ను అదుపులోకి తీసుకున్న అధికారులు….

 

Facebook
WhatsApp
Twitter
Telegram