మద్యం మత్తులో రోడ్డుపై మహిళ హల్‌చల్..

మూవీ ఆర్టిస్ట్ నడిరోడ్డుపై హోంగార్డుపై దాడి!

గోల్డెన్ న్యూస్/జూబ్లీహిల్స్: మద్యం మత్తులో ఓ యువతి నడి రోడ్డుపై చిందులేసింది. తాగిన మైకంలో రోడ్డుపై తైతక్కలాడింది. మూవీ ఆర్టిస్టు మేకల సరిత మధురా నగర్‌లోని మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది. మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్బాషపడింది. అటుగా వెళ్ళేవారిని వదలకుండా విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల విధులకు ఆటంకపర్చింది.

Facebook
WhatsApp
Twitter
Telegram