గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. మాజీ సర్పంచ్ కాకా అశోక్ ఇంట్లో చొరబడి దాదాపు రూ.15,000 విలువైన బియ్యం, వంట గ్యాస్ సిలిండర్ దొంగిలించుకు వెళ్లారు. మరొకరి ఇంట్లో చొరబడి నగదు, ఇంకొకరి ఇంట్లో బంగారం దొంగిలించినట్లు సమాచారం.
Post Views: 27