గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపహాడ్ మండలం, ఇరవెండి అడవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం ఆటో, ద్విచక్రవాహం ఎదురెదురుగా ఢీకొని. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి సంఘటన స్థలం లో మృతి. మృతుడు అశ్వాపురం హెచ్ డబ్ల్యు పి ఎం కాలనీ కి చెందిన శ్రీను గా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 54