ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వాహనాల పేరుతో 40 వేల కోట్ల రూపాయల భారీ స్కాం .పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసిన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సంతోష్ కుమార్ పతనబోయిన కాంగ్రెస్ నాయకుడికి ప్రభుత్వంలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుసగుసలు వినపడుతున్నాయి.
తెలంగాణ పోలీసులు పూర్తి విచారణ చేపడితే కానీ నిజా నిజాలు బయటపడే ఆస్కారం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడిఎంఎస్ లింకు సిస్టం ద్వారా డబ్బులు కట్టించుకుంటున్న విషయం విధితమే. వారందరికీ ఎలక్ట్రిక్ బైక్ ఇస్తారా? లేదా డబ్బు వాపస్ చేస్తారా మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఏడిఎంఎస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఏది ఏమైనప్పటికీ ఎడిఎంఎస్ లో చేర్పించిన పలువురి వ్యక్తులకి ఈ సమాచారం తలనొప్పిగా మారే అవకాశం కనపడుతున్నది.
Post Views: 15