గోల్డెన్ న్యూస్ / కరకగూడెం ,మండల పరిధిలోని చిరుమళ్ళ ఆశ్రమ ఉన్నత గిరిజన పాఠశాలల ప్రాంగణాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి పదవ తరగతి విద్యార్థులు సైన్స్ డేలో అన్ని సబ్జెక్టుల నుంచి వివిధ నమూ నాలు ప్రదర్శించారు. ఇందులో లైఫ్ ప్రాసెసింగ్, స్వచ్ఛ భారత్, గ్లోబల్ వార్మింగ్, ఐఆర్ సెన్సార్ గురించి వివరించారు విద్యార్థులకు డ్రాయింగ్, వకృశ్య, క్విజ్, ఉపన్యాస, సపోటీలు నిర్వహించి ప్రతిభ పిల్లలకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది. సైన్స్ బోధించు ఉపాధ్యాయులు, ఓ నాగేశ్వరరావు (P.D) శ్రీనువాసరావు (BD) ఉపాధ్యాయులు సైన్స్ ప రికీరాలను విద్యార్థులకు చూపించి అవగాహన కల్పించుట జరిగింది. ఈ కార్య క్రమం లో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు, టి. రామచందర్ మాట్లాడుతు, సైన్స్ అంటి మనిషికి నిజజీవితన వాస్తవికను టెలియజేయడం. ప్రతి మనిషికి ఒక బాగాస్వామి. నిత్యం ఏదో ఒక కొత్తదనం కోరు కునీ మనిషికి గప్యాన్ని తెలియజేసేది సైన్స్. అందుకే ఎప్పటకప్పుడు మనిషి సాంకేతికంగా తెలుసుకోవాల్సిన ఆవసరం ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాధ్యాయులు. డిప్యూటి వారైన్. B. శేఖర్ మరియ ఉపాధ్యాయులు E. బాలరాజు, P. గంగరాజు, S సరోజినీ, P. వెంకటశ్వర్లు. K. వెంకయ్యా. B. రవీందర్, పి. సత్యనా రాయణ, T. ఆశోక్, తదితరులు పాల్గోన్నారు.
