గోల్డెన్ న్యూస్ / అనకాపల్లి : తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని మోకాళ్లపై కూర్చుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన గ్రామస్తులు.
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు
Post Views: 25