గోల్డెన్ న్యూస్ / సిరిసిల్ల : పట్టణంలోని సుందరయ్యనగర్ కు చెందిన రమేష్, తంగళ్లపల్లి మండలానికి చెందిన మధుసూదన్ ఒకే చోట కూలీలుగా పనిచేస్తున్నారు
గత నెల 24న ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో తన భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని మధుసూదన్ రమేష్ తో చెప్పగా, అవును నీ భార్య మంచిది కాదు అని రమేష్ అన్నాడు
దీంతో కోపానికి గురైన మధుసూదన్, రమేష్ ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి బండరాయితో కొట్టి చంపేశాడు
నిందితుడు మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు
Post Views: 13