అఫ్జల్ గంజ్ లో డ్రగ్స్ పట్టివేత.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : నగరంలో  డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. ఆదివారం ఆఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు..పెద్దమొత్తంలో  ఏండి ఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఆఫ్టల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు జియాగూడకు చెందిన వ్యాపారవేత్త ఉన్నట్లు పోలీసులుతెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram