విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి జి మంజుల  ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి AO చటర్జీ మండల పరిధిలోని ఐదు ఉన్నత పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలు కరకగూడెం ,అనంతారం, బట్టుపల్లి , కస్తూరిబా బాలికల విద్యాలయం, తిరుమల చిరు మల్ల ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల మొత్తం 129 మంది10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ సంబంధించిన ప్యాడ్ , కంబాక్స్, పెన్నులు విద్యార్థులకు బహుకరించడం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ AEO ప్రశాంత్, అనిల్ మరియు ,ఉపాధ్యాయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram