రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు..
నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్న పోలీసులు..
రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగం..
ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల సమావేశం..
ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పణ..
ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి..
ఈసారి 3 లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం..
Post Views: 15