రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లోగోను మార్చేసిందా?
విద్యాశాఖ ప్రెస్‌నోట్‌లో మారిన లోగో.
కాకతీయ కళాతోరణం మాయం.
మంగళవారం విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన చూసిన వారికి ఇదే అనుమానం కలుగుతున్నది.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు రవీంద్ర భారతిలో కొత్తగా నియామకమైన 1292 మంది జూనియర్ లెక్చరర్లు మరియు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలను పంపిణీ చేస్తున్నట్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చిన విద్యాశాఖ.
Post Views: 24