గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : హోలీ పండగ సందర్భంగా పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 14 న మాంసం దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో వాహనాలపై తిరుగుతూ హోలీ వేడుకలు చేయడాన్ని నిషేదించారు నగర పోలీసులు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హోలీ పండగను జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
Post Views: 18