గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్ MMTS రన్నింగ్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
రైలు నుండి దూకేసిన యువతి.. తీవ్రగాయాలు అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు
బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు.
Post Views: 28