గోల్డెన్ న్యూస్ / ఖమ్మం :కొనిజర్ల లో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పల్లిపాడులో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం..పల్లిపాడుకు చెందిన నంచర్ల శివయ్య (65) ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. శివయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగ పోలీసులు చారణ చేపట్టారు.
Post Views: 16