గోల్డెన్ న్యూస్ / శ్రీకాకుళం : రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం మెడికల్ లీవ్ లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మకు రిపోస్టింగ్ ఇచ్చేందుకు లంచం అడిగినట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ డిఎం & హెచ్ ఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ సీసీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి.
Post Views: 27