గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయా(KGBV)ల్లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2025-26 అకడమిక్ ఇయర్కు సంబంధించి 6, 11వ తరగతులకు.. 7, 8, 9, 10, 12 క్లాసుల్లో మిగులు సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన విద్యార్థులు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయొచ్చని సూచించారు..
Post Views: 19