గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి రామయ్య దర్శనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 5 వేలకు మందికి పైగా భక్తులు శనివారం కాలినడకన భద్రాచలం వచ్చి రాములోరిని దర్శించుకున్నారు. రెండు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వారం రోజుల పాటు ప్రయాణం చేసి కాలినడకన భద్రాచలం చేరుకున్నారు. వీరితో పాటు మరికొన్ని జిల్లాల నుంచి భక్తులు కాలినడకన వచ్చారు.
Post Views: 15