గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం వీరిని నియమించనుంది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు రూ.33,800 వేతనం ఉంటుంది. ఈనెల 11లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్ ఇంజినీరింగ్ చేసి, 44 వయసులోపు వారు అర్హులు.
Post Views: 26