గోల్డెన్ న్యూస్/ భద్రాచలం : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఆదివారం ఘనంగా జరగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్ల వెంకటరావు, తినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ట్రైబల్ మ్యూజియంను సీఎం ఓరిని మించినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా మ్యూజియం ఏర్పాట్లను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.
Post Views: 27