కళాశాలలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు

గోల్డెన్ న్యూస్ /హనుమకొండ : జిల్లా కేంద్రం వడ్డేపల్లిలోని పింగిళి కళాశాలలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు కళాశాలలో ఘనంగా నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ భారత స్వాతంత్ర పోరాట యోధుడని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషిచేసిన గొప్ప సామాజిక వ్యక్తులలో ముక్యుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని అధ్యాపకులు డాక్టర్లు అరుణ, సురేష్ బాబు,శ్రీనివాస్, రామకృష్ణరెడ్డి, మధు, రేణుక,సువర్ణ సుజాత, తదితర అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram