గోల్డెన్ న్యూస్ / హనుమకొం : హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.
ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు.
108 సహాయంతో వరంగల్ ఎంజిఎంకు తరలింపు.
ఒంగోలు నుండి అదిలాబాద్ హన్మకొండ మీదుగా వెలుతుండగా ఈ రోజు తెల్లవారు జామున ఘటన. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
Post Views: 34