గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలంలోని ప్రభుత్వ అన్ని పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరం కు ముందస్తు గా ఒక జత విద్యార్థుల యూనిఫాం క్లాత్ ను ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి జి మంజుల అధ్యక్షతన MPO, మండల సమాఖ్య APM,CC’s ఆధ్వర్యంలో… ప్రధానోపాధ్యాయులకు మరియు టైలర్స్ కు అందించడం జరిగింది.
Post Views: 29