గోల్డ్ న్యూస్ /అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి బిజీ కొత్తూరు గ్రామం వరకు సుమారు 63 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఐటిడిఏ పి ఓ రాహుల్.
Post Views: 23