డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనా మరియు అదనపు తరగతి గదుల నిర్మాణం 4 కోట్ల 30 లక్షల మంజూరు.

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనా మరియు అదనపు తరగతి గదుల నిర్మాణం 4 కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఐటిడిఏ పి ఓ రాహుల్.*

Facebook
WhatsApp
Twitter
Telegram