గోల్డెన్ న్యూస్ / మణుగూరు : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు మండలం పర్యటన సందర్భంగా శుక్రవారం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారు వంకా శివలక్ష్మి w/o కాంతారావు ఇంట్లో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు ఆయన వెంట మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్. తదితరులు ఉన్నారు.
→
Post Views: 48