గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా పోషణ్ పఖ్వాడా ప్రచారం జరుగుతోంది కరకగూడెం సెక్టర్ లో సూపర్వైజర్ టి.భద్రమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిరుధాన్యాలు గురించి వివరించి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆకుకూరలు , కూరగాయలు,చిరుధాన్యాలు, తీసుకోవాలని గర్భిణీ లకు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించి 3 సంవత్సరాల లోపు పిల్లలు బాలామృతం తీసుకునే మోతాదు భద్రపరిచే విధానం గురించి తల్లులకు తెలియజేశారు 1000 రోజుల ముఖ్యత తెలియజేసి కార్యక్రమంలో ఏ పి ఎం త్రిగుణ , సీసీ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. హెచ్వి , ఏఎన్ఎం , అంగన్వాడి టీచర్స్ ,ఆయాలు , మదర్స్ హాజరైనారు
Post Views: 82