గోల్డెన్ న్యూస్ / నల్లగొండ : ఉలిక్కిపడ్డ నల్లగొండ అతి కిరాతకంగా నరికి హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు…
టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరం లోనే మర్డర్…
గీతాంజలి కాంప్లెక్స్ మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్(37) ను గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో దాడి…
గుండెల్లో పొడిచి మెడ పైన వేట కత్తులతో దాడి…
దాడిని తప్పించుకునే ప్రయత్నం చేసిన సురేష్..
కుటుంబ కలహాల, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ పోలీసులు…
సంఘటన స్థలానికి చేరుకుని సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తున్న డిఎస్పి శివరాం రెడ్డి…
వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…
Post Views: 39









