గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శరత్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో న్యాయమూర్తిని కలిసి మొక్కను అందించారు.అనంతరం స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించారు.
Post Views: 34