గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. ఇప్పటికే వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీ అమోదించగా గెజిట్ విడుదలైంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు విధివిధానాలు, మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.
Post Views: 29









