కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి..ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
గోల్డెన్ న్యూస్ / జనగామ : స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.లారీని వెనుక నుండి డీ కొన్న కారు..కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి..ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.హనుమకొండ నుండి హైదరాబాద్ వెళుతున్న కియా కారు..సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 61









