గోల్డెన్ న్యూస్ / వరంగల్ : నగరంలోని మట్టెవాడ లో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజాన్ అనే యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. పాప ఏడవడంతో స్థానికులు గమనించి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
నిందితుడిపై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Post Views: 15