గోల్డెన్ న్యూస్ /వరంగల్ : నర్సంపేట పట్టణ పరిధిలో మాదన్నపేట రోడ్డు లొ విశ్వసనీయం సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు పోలీస్ ఆధ్వర్యంలో వ్యభిచార గృహం పై దాడి…
ముగ్గురు సెక్స్ వర్కర్లను ముగ్గురు విట్టలను వెయ్యి కండోమ్ ప్యాకెట్స్ మరియు హెచ్ఐవి కిట్స్ ఐదు సెల్ ఫోన్లు 2000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరిని నర్సంపేట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు ఎస్సై అరుణ్ గౌడ్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 22