మంగళసూత్రం చోరీకి ప్రయత్నించిన యువకుడు

  గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో గురువారం ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన రాగా శ్రీకాంత్ అనే యువకుడు పట్టుకోని దేహ శుద్ధి చేసిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు యువకుడిని విచారిస్తున్న పోలీసులు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram