హజ్ యాత్రపై పదానికి లేఖ రాసిన.. cm స్టాలిన్

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ :   హజ్ యాత్రకు ప్రైవేట్ కోటా సౌదీ ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సౌదీ నిర్ణయంతో వేలమంది ముస్లింలలో యాత్రకు వెళ్తామా.. లేదా .? అనే సందిగ్ధత నెలకొందన్నారు. ఇస్లాంలో ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారని లేఖలో తెలిపారు. సౌదీతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని ప్రధానిని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram